Nirmal BJP Leader Ramadevi Emotional: పార్టీకి రాజీనామా చేసిన రమాదేవి

బీజేపీ తరఫున ముథోల్ నియోజకవర్గ టికెట్ దక్కకపోవటంతో ఆవేదన చెందిన నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. తనకు అన్యాయం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola