Ambedkar Statue : సాగర్ ఒడ్డున దుమ్ము రేపిన ముంబాయ్ మహిళలు..! | Dhol Dance | DNN | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవంలో ధోల్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబాయ్ నుండి వచ్చిన మహిళల బృందం డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్ లతో అంబెడ్కర్ జయంతి వేడుకల్లో కొత్త ఉత్సాహం నింపారు.
Continues below advertisement