Alampur Jogulamba : తెలంగాణలో ఏకైక శక్తిపీఠంలో వైభవంగా దసరా ఉత్సవాలు | ABP Desam

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం లో దసరా శరవన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola