Akhilesh Yadav Met CM KCR : ప్రగతిభవన్ లో కేసీఆర్ తో సమావేశమైన ఎస్పీ అధినేత | ABP Desam
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్...బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీ కోసం హైదరాబాద్ కు చేరుకున్న ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు.