Akbaruddin Owaisi on Revanth Reddy : రాహుల్, రేవంత్ పై అక్బరుద్దీన్ ఒవైసీ కామెంట్స్ | ABP Desam
ABP Desam
Updated at:
06 Oct 2023 02:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అమ్మ, అమ్మమ్మ ఎక్కడి వారన్న ఒవైసీ..రేవంత్ రెడ్డి RSS మనిషి కాదని భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ఒట్టేసి చెప్పాలన్నారు.