Akbaruddin Owaisi: అసెంబ్లీలో టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అక్బరుద్దీన్| ABP Desam
Continues below advertisement
Akbaruddin Owaisi: అసెంబ్లీలో టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు మాటలకే పరిమితం అవుతోంది కానీ పనులు చేయటం లేదంటూ అక్బరుద్దీన్ మండిపడ్డారు.
Continues below advertisement