AIMIM MP Asaduddin Owaisi Palestine Remarks | ఎంపీగా అసదుద్దీన్ ప్రమాణస్వీకారంలో పాలస్తీనా ప్రస్తావన

 హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన MIM అధినేత..ప్రమాణస్వీకారం చివర్లో చేసిన నినాదాలు వివాదాస్పదంగా మారాయి.  ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత జై భీమ్, జై తెలంగాణ అన్న అసుద్దీన్ చివర్లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయటం బీజేపీ ఎంపీల ఆగ్రహానికి కారణమైంది. ఒవేైసీ ప్రమాణస్వీకారం పూర్తి కాగానే బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇజ్రాయెల్ పై యుద్ధంలో హమాస్ కు ఆశ్రయమిచ్చిన పాలస్తీనాకు ఓ భారతీయ ఎంపీ ఎలా మద్దతు తెలుపుతారంటూ స్పీకర్ ఛెయిర్ ముందు గొడవకు దిగారు. ఎంపీల ఆందోళనలతో ఆ పదాలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు  స్పీకర్ ఛెయిర్ లో ఉన్న రాధా మోహన్ సింగ్ ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన MIM అధినేత..ప్రమాణస్వీకారం చివర్లో చేసిన నినాదాలు వివాదాస్పదంగా మారాయి.  ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత జై భీమ్, జై తెలంగాణ అన్న అసుద్దీన్ చివర్లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయటం బీజేపీ ఎంపీల ఆగ్రహానికి కారణమైంది. ఒవేైసీ ప్రమాణస్వీకారం పూర్తి కాగానే బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇజ్రాయెల్ పై యుద్ధంలో హమాస్ కు ఆశ్రయమిచ్చిన పాలస్తీనాకు ఓ భారతీయ ఎంపీ ఎలా మద్దతు తెలుపుతారంటూ స్పీకర్ ఛెయిర్ ముందు గొడవకు దిగారు. ఎంపీల ఆందోళనలతో ఆ పదాలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు  స్పీకర్ ఛెయిర్ లో ఉన్న రాధా మోహన్ సింగ్ ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola