Huzurabad :ఎన్నికల కోడ్ అమలుతో ఎక్కడికక్కడ గప్ చుప్..

నిన్నటి వరకు నాయకులు, కార్యకర్తల హడావుడితో వేడి వేడిగా ఉన్న హుజరాబాద్ ఇప్పుడు చల్లబడింది. సైలెంట్ కోడ్ అమలులోకి రావడంతో ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు పెట్టా బేడా సర్దుకుని తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో గత ఐదు నెలలుగా క్రమక్రమంగా పెరిగిన హుజురాబాద్ నియోజకవర్గ జనాభా నిన్న రాత్రి అందరూ ఖాళీ చేయడంతో ఒక్కసారిగా బోసిపోయింది. ప్రధాన చౌరస్తాలో హోటళ్లు , చాయ్ సెంటర్లు ఖాళీగా కనిపించాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola