Adilabad Tiger Fear : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారంపై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్ | DNN
Continues below advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా పెద్దపులులు ఏదో ఒక చోటా కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటు రైతులు, అటు గ్రామస్తులు కంటి కునుకు మీద లేకుండా జీవించాల్సిన పరిస్థితి. మరోవైపు అటవీశాఖ అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు ట్రాపులు ఏర్పాటు చేస్తున్నారు. నైట్ విజన్ కెమెరాలతో పులి కదలికలను గమనిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులుల సంచారంపై abp దేశం గ్రౌండ్ రిపోర్ట్.
Continues below advertisement