Adilabad Salevada Jathara: కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న క్రీడాకారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతరల సందడి ప్రారంభమైంది. సాలెవాడ గ్రామంలో వారం రోజుల పాటు జరిగే మహదేవ్ జాతరలో కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్నారు.