Adilabad | Ichchoda లో పాఠశాల ఆవరణలోనే విద్యార్థినుల సాగు | DNN | ABP Desam
Continues below advertisement
ఈ స్కూల్ చూడండి... ఇక్కడి విద్యార్థులు విద్యాభ్యాసమే కాదు వ్యవసాయమూ చేస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాల ఇది. సుమారు 270 మంది ఇక్కడ చదువుకుంటున్నారు.
పాఠశాల ఆవరణలో ఉన్న అర ఎకరం స్థలంలో గురువుల సహకారంతో వీరే స్వాయంగా వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలోనే సాగు కొనసాగిస్తున్నారు. పలు రకాల కూరగాయలు, జామ, మామిడి, పూల మొక్కలనూ పెంచుతున్నారు. మూడేళ్ల క్రితం 40 జామ చెట్లు నాటితే ఇప్పుడు అవి కాయలు కాస్తున్నాయి కూడా. చదువుకుంటూనే ఖాళీ సమయంలో పంటలు పండిస్తున్నామని, ఆ కూరగాయలను కూక్ కు ఇస్తే వండి ఇస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు.
Continues below advertisement
Tags :
Telangana Telangana News Adilabad Agriculture Adilabad News Mid Day Meals Telangana Govt Schools ABP Desam Telugu News ABP Telugu Telugu News Live Adilabad Farming Adilabad Ichoda News Adilabad Ichoda Mandal Ichoda News Telangana Governmnet School Welfare School Farming News Farming Students Farming Telangana Agriculture Telangana Government School Organic Farming Organic Farming Vegetables Vegetables Farming Vegetables Farming At Home Farm To Home