Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇటీవలే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. చాలాకాలం ఉత్కంఠ తర్వాత ఆత్రం సుగుణను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా తొలిసారి ఆదివాసీ మహిళను ఎంపిక చేయడం పట్ల ఆమె ఎలా ఫీలవుతున్నారు..? కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది..? వంటి అంశాలపై ఆత్రం సుగుణతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.