KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Continues below advertisement
పది లక్షల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనవి రేవంత్ రెడ్డి అంటున్నారు. దమ్ముంటే నిరూపించాలని మల్కాజిగిరి గడ్డపై నిల్చోని కేటీఆర్ సవాల్ విసిరారు.
Continues below advertisement