Mahabubabad : మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట మహిళ ఆందోళన

మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన డబ్బా కొట్టును ధ్వంసం చేశారంటూ నిరసనకు దిగిన సరిత...ఇరవై సంవత్సరాలుగా అక్కడే ఉంటుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేవరకూ ఆందోళన విరమించేది లేదంటూ సరిత ఛాంబర్ ఎదుట నిరసన తెలిపింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola