A Thief Request Letter in bank : మంచిర్యాల జిల్లాలో బ్యాంకు దొంగతనం కోసం యత్నం | ABP Desam
ఒక్క పైసా దొరకలేదు.. నన్ను పట్టుకోవద్దు.. గుడ్ బ్యాంక్.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు... ఏంటి ఇదంతా అనుకుంటున్నారా...? మంచిర్యాల జిల్లాలో ఒక దొంగ బ్యాంక్ దొంగతనానికి వచ్చాడు. అతనికి అందులో ఏం దొరక లేదు. దీంతో ఏం చేయలేక వెనుదిరిగాడు. వెళ్తూ వెళ్తూ.. ఒక పేపర్ పై ఇలా విషయం రాసి మరీ వెళ్ళాడు.