MLA Rajasingh on Law and order : కేసీఆర్ వెంటనే హోంమంత్రిని మార్చాలి | ABP Desam
తెలంగాణ గడ్డను మర్డర్స్ అడ్డాగా మార్చేశారన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో రోజుకో హత్య జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ మండిపడిన రాజా సింగ్...ముఖ్యమంత్రి అంటే ఎలా పనిచేయాలలో ఉత్తర ప్రదేశ్ ను చూసి నేర్చుకోవాలన్నారు.