A Student Reaction on KCR Job Notification : కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై ఓ యువకుడి స్పందన | ABP Desam

UnEmployement దూరం చేసేలా CM KCR ప్రకటన ఉందంటూ TRS శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలను నిర్వహిస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు ధన్యవాదాలు చెబుతూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగాలు వేడుకలను నిర్వహిస్తున్నాయి. కానీ ఓవిద్యార్థి భిన్నంగా స్పందించాడు నోటిఫికేషన్ పై. ఏం అంటున్నాడో మీరే చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola