ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ ఎందుకు డౌన్ అయ్యాయి.. ఆ 7 గంటల్లో ఏం జరిగింది? అసలు కారణం అదేనా?

Continues below advertisement

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ సోమవారం రాత్రి ఒక్కసారిగా ఏడు గంటల పాటు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్‌కు వందల కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మనదేశంలో మాత్రం ఈ సేవలు నిలిచిపోయిన ప్రభావం తక్కువగానే ఉంది. ఎందుకంటే అందరూ నిద్రపోయే టైంలో ఇవి నిలిచిపోయాయి. మహా అయితే కాసేపు ప్రయత్నించి తెల్లారి చూసుకుందాం అని కొంచెం త్వరగా నిద్రపోయి ఉంటారు. మనదేశ కాలమానం ప్రకారం చూసుకుంటే రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామన నాలుగు గంటల వరకు ఈ అవుటేజ్ ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram