Minister KTR: తెలంగాణలో వ్యాపార దిగ్గజ సంస్థ.. త్వరలో ప్రారంభం
Continues below advertisement
తెలంగాణలో మరో వ్యాపార దిగ్గజం అడుగుపెట్టబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రముఖ ఆవిష్కరణ వేదిక ప్లగ్ అండ్ ప్లేTC, సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించనుంది. ఆ సంస్థ బృంద సభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిసిన తర్వాత ప్రకటన చేసారు. ఇందులో భాగంగా ఎనర్జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించనున్నారు.
Continues below advertisement