Facebook Mark Zuckerberg: టెక్ దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ కొత్త పేరు మెటా

Continues below advertisement

ఫేస్‌బుక్ కంపెనీ పేరును ‘మెటా’గా మార్చినట్లు కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో తెలిపారు. ‘ప్రజలను కనెక్ట్ చేసే టెక్నాలజీని రూపొందించే కంపెనీ మాది.’ అని మార్క్ చెప్పారు. ‘అందరం కలిసి ప్రజలను మన టెక్నాలజీ మధ్యలో ఉంచవచ్చు. అతిపెద్ద క్రియేటర్ ఎకానమీని అన్‌లాక్ చేయవచ్చు’ అని పేర్కొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram