Lunar Time Zone Explained in Telugu | వైట్ హౌస్ కీలక ఆదేశాలు...చంద్రుడికంటూ ఓ టైమ్ | ABP Desam
ABP Desam
Updated at:
03 Apr 2024 05:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLunar Time Zone Explained in Telugu | ఇప్పుడు ఇండియాలో సాయంత్రం అయితే అమెరికాలో తెల్లవారుతూ ఉండి ఉంటుంది అని మనం ఎలా అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ భూమ్మీద రకరకాల ప్రాంతాలకు ముందుగా ఓ టైమ్ జోన్ ని సెట్ చేసుకుని పెట్టుకున్నాం. మరి చంద్రునికి కూడా ఓ టైమ్ జోన్ ఫిక్స్ చేయాలి కదా..! అదే పనిలో పడింది నాసా..!