Google AI Vlogger Explained In Telugu : 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం | ABP Desam
Continues below advertisement
మన దగ్గర ఓ ఇమేజ్ ఉంది లేదూ ఎవరిదైనా ఆడియో క్లిప్ ఉంది. ఈ ఇమేజ్ ఆ ఆడియో క్లిప్ మిక్స్ చేసి వాళ్లే మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేస్తే..కొంచెం డీప్ ఫేక్ టెక్నాలజీలో ఇలాంటివే జరుగుతున్నా..ఇది వేరే. ఇదో ఎథికల్ ఏఐ టూల్. గూగుల్ ఈ AI ని డెవలప్ చేస్తోంది. దీనికి గూగుల్ పెట్టిన పేరు VLOGGER. అసలు దీని ఉపయోగాలు ఏంటీ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో డీటైల్డ్ గా చూద్దాం.
Continues below advertisement