Women's Blind Cricket Team | భారత ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ కు గుర్తింపు కోరుతున్న మహిళలు |ABP Desam

ఇండియా లో క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్. పురుషుల క్రికెట్ తో సమానంగా మహిళా క్రికెట్ కు సైతం ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సాహం లభిస్తుండడం తో మహిళలు ఉమెన్స్ క్రికెట్ పై ఆసక్తి చూపుతున్నారు. సాధారణ క్రికెట్ మాదిరి గానే అందుల క్రికెటర్లకు Cricket Association For the Blind in India ఆధ్వర్యం లో చూపు లేని వారి ప్రతిభను గుర్తిస్తూ వారికి క్రికెట్ ట్రైనింగ్ తో పాటు, జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో తమ సత్తా చాటే అవకాశం కల్పిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola