Vizag Terrace Football : భారీ గ్రౌండ్స్ అవసరం లేదు..డాబాపైన ఆడేద్దాం ఛలో | ABP Desam

వైజాగ్ లో క్రొత్తగా మొదలైన టెర్రస్ ఫుట్ బాల్ ఆటకు క్రేజ్ పెరుగుతుంది .తమ పిల్లలు కాలుష్యానికి దూరంగా ఉంటూనే ఆటలలో రాణించాలను కుంటే తల్లి తండ్రులు ఈ మేడమీద ఫుట్ బాల్ కోచింగ్ లో తమ పిల్లలను చేరుస్తున్నారు .

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola