Yuvraj Singh: రీఎంట్రీ కి సిద్ధమైన యువరాజ్... ఎప్పుడంటే...

రెండు వరల్డ్ కప్పుల హీరో....టీమిండియా మాజీ ఆటగాడు యువీ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మైదానంలోకి తిరిగి అడుగుపెట్టనున్నట్లు యువరాజ్ ప్రకటించాడు. ఫేస్ బుక్ లో ఇంగ్లండ్ పై ఆడిన మ్యాచ్ వీడియోతో పోస్ట్ పెట్టిన యువరాజ్....అభిమానుల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola