Virat Kohli 95 Runs vs New Zeland | న్యూజిలాండ్ పై గెలిచి టాప్ ప్లేస్ లో నిలిచిన భారత్ | Wordl Cup

Continues below advertisement

పాయింట్స్ టేబుల్ లో ఉన్న టాప్ -2 టీమ్స్ మధ్య పోరు అంటే ఎలా ఉండాలో సరిగ్గా అలానే జరిగింది ఈ రోజు మ్యాచ్. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీం ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram