David Warner Century vs Pak : World Cup 2023లో ఎంటర్ టైనర్ గా మారిన వార్నర్ | ABP Desam

Continues below advertisement

నిన్న పాకిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ కంప్లీట్ కాగానే వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో ఓ మాట అన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడం తన డీఎన్ లోనే ఉంది అని. నిజమే. కానీ అంతకు మించి ఎంటర్ టైన్మెంట్ వార్నర్ DNA లో ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram