Aus vs Pak Match Highlights : Worldcup 2023లో పుంజుకుంటున్న ఆస్ట్రేలియా | ABP Desam
ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా..ఈ వరల్డ్ కప్ లో తన అసలైన ఆటను మొదలుపెట్టింది. మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టేబుల్ లో నెదర్లాండ్స్ కంటే దిగువన కనిపించిన కంగారూ టీమ్..బలంగా పుంజుకుంది. వరుసగా శ్రీలంకను, నిన్న పాక్ ను ఓడించి టేబుల్ టాప్ 4కి వచ్చేసింది.