Vijay Devarakonda buys Hyderabad volleyball team : హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొన్న రౌడీ | ABP Desam
Continues below advertisement
విజయ్ దేవరకొండ స్పోర్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గచ్చిబౌలిలో నిర్వహించిన టీమ్ జెర్సీ లాంఛింగ్ అండ్ ఓనర్ షిప్ అనౌన్స్ మెంట్ ప్రోగ్రాంలో విజయ్ దేవరకొండ వాలీ బాల్ టీమ్ ను కొన్నట్లు ప్రకటించారు.
Continues below advertisement