KL Rahul Wedding : వివాహ బంధంతో ఒక్కటైన కేఎల్ రాహుల్ Athiya shetty | ABP Desam

నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న టీమిండియా స్టార్ బ్యాట్మన్ కేఎల్ రాహుల్, హీరోయిన్ అతియా శెట్టి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఖండాలాలోని సునీల్ శెట్టి హాలీడే హోమ్ లో రాహుల్-అతియా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. క్రికెటర్ కేఎల్ రాహుల్ తో తన కుమార్తె అతియా పెళ్లి ఘనంగా జరిగిందని సునీల్ శెట్టి ప్రకటించారు. కుమారుడు అహన్ శెట్టితో కలిసి మీడియాకు స్వీట్లు పంచిపెట్టారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola