Savage Ravindra Jadeja : స్టార్ స్పోర్ట్స్ తమిళ్ కు జడేజా అదిరే రిప్లై | Cricket | IPL | ABP Desam

Continues below advertisement

All rounder రవీంద్ర జడేజా Social Mediaలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. ఇప్పుడు ట్విట్టర్ లో Star Sports Tamil అకౌంట్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ముందుగా ఆ ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా... ఫ్యాన్స్ కు ఒక కాంటెస్ట్ పెట్టింది. ఈ ఏడాది Chennai Super Kings తుది జట్టు ఎలా ఉండాలో కామెంట్ చేయాలని అడిగింది. నాలుగు పేర్లను ముందే నింపేసింది. Ruturaj Gaikwad, Moeen Ali, MS Dhoni, Ravindra Jadeja పేర్లను నింపి మిగతా స్పేసెస్ ను ఖాళీగా ఉంచింది. అయితే ఆ లిస్ట్ లో 8వ నంబర్ లో జడేజా పేరును పెట్టింది. దీనిపై సరదాగా జడేజా స్పందించాడు. నంబర్ 8 ఎందుకులే... నేను ఏకంగా నంబర్ 11లో బ్యాటింగ్ కు దిగుతా అని కౌంటర్ ఇచ్చాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram