Sanju Samson for T20 World Cup 2024 | టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్ కు చోటు ఇస్తారా..?
Continues below advertisement
Sanju Samson for T20 World Cup 2024 | ప్రస్తుతం జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఎలాంటి ఇండియా జట్టును ఎంపిక చేస్తారు..? ఎవరు జట్టులో ఉంటారు..? వికెట్ కీపింగ్ ప్లేస్ ఎవరిది..? అన్నవి ఇంట్రెస్టింగ్ గా మారాయి
Continues below advertisement