India's T20 World Cup Squad | మరికొన్ని గంటల్లో వరల్డ్ కప్ కోసం ఇండియా జట్టు ప్రకటన..! | ABP Desam
Continues below advertisement
India's T20 World Cup Squad | ప్రస్తుతం అందరి చూపు.. ఐపీఎల్ తో పాటు జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పై ఉంది. ఈ టోర్నీకి జట్లను ప్రకటించడానికి లాస్ట్ డేట్ మే 1. అంటే రేపే సో.ఈ పరిస్థితుల్లో ఈ రోజు అంటే మంగళవారం రోజు ఏ క్షణమైనా ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
Continues below advertisement