Sania Mirza- Shoaib Malik Divorce Rumours| విడిపోతున్న సానియా మీర్జా-షోయబ్ ? | ABP Desam
Continues below advertisement
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ల పెళ్లి 2010 లో ఘనంగా జరిగింది. 12 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇప్పుడు మనస్పర్థాలు మెుదలయ్యాయా..? వీరిద్దరు వీడిపోతున్నారా..?
Continues below advertisement