T20 WC 2022 | Rohit Sharma : MS Dhoni సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ | ABP Desam
2011 వరల్డ్ కప్ నాటి ఎంఎస్ ధోనీని.... ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఫాలో అయిపోయి... అప్పట్లానే ఇప్పుడు కూడా జట్టును విజేతగా నిలపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.