Surya Kumar Yadav | T20 WC 2022: సూర్య నీ జోరు ఇప్పట్లో ఆపకు.. ఇలానే సాగిపో..! | ABP Desam
సూర్యకుమార్ యాదవ్... ప్రపంచ క్రికెట్ మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న స్టైలిష్ బ్యాటర్. ఏమా షాట్లు, ఏమా ఇన్నోవేషన్. తర్వాతి 360 డిగ్రీల బ్యాటర్ కచ్చితంగా సూర్యకుమార్ యాదవ్. ఇందులో సందేహమే లేదు.