Royal Challengers Bengaluru vs Delhi Capitals | ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ విజయం | ABP Desam

Continues below advertisement

ఐపీఎల్‌లో ఆర్సీబీ వరుసగా ఐదో విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram