Chennai Super Kings vs Rajasthan Royals Highlights | పరాజయాల్లో రాజస్తాన్ హ్యాట్రిక్ | ABP Desam
ABP Desam
Updated at:
12 May 2024 11:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం సాయంత్రం చెపాక్ స్టేడియంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాప్-5 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.