Roger Federer Emotional : టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ క్షణాలు...కన్నీళ్లతో ఫెదరర్, నాదల్ | ABP Desam
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి.