Ind vs Aus Hyderabad T20: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆఖరి పోరుపై క్రికెట్ అభిమానుల అంచనాలు
రెండో టీ20లో భారత్ విజయం సాధించాక హైదరాబాద్ లో జరగబోయే ఆఖరి మ్యాచ్ మీద అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. సిరీస్ డిసైడర్ కావటంతో ఫ్యాన్స్ మరింత ఎక్సైట్ అవుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వాళ్ల అంచనాలేంటో చూడండి.