Rahul Dravid : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా మోగిపోతున్న రాహుల్ ద్రవిడ్ పేరు..!
టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక దాదాపు ఖాయమయ్యేలా కనిపిస్తోంది. గతంలో కోచ్ పదవికి రెండు మూడు పేర్లు వినిపించేవి కానీ ఈసారి మాత్రం ఎక్కడ విన్నా రాహుల్ ద్రవిడే హెడ్ కోచ్ కానున్నారని వినిపిస్తోంది. తాజాగా రెండేళ్ల కాలానికి ద్రవిడ్ తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంటున్నందని సమాచారం. అంతేకాదు కోచ్ గా ఎవరూ ఊహించలేనంత వేతనం ద్రవిడ్ కు బీసీసీఐ ఆఫర్ చేసిందంట. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పోలిస్తే 'మిస్టర్ డిపెండబుల్'కు రెట్టింపు వేతనం ఇస్తున్నారంటున్నారు.
Tags :
Team India BCCI Rahul Dravid Rahul Dravid Head Coach Rahul Dravid Coach Rahul Dravid Team India Coach Team India New Coach Rahul Dravid