IPL 2021: ఎందుకు 'Daddies Army' నే గెలుస్తుంది?

Continues below advertisement

ఐపీఎల్‌ 2021లో చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరగొట్టింది. నాలుగో సారి ఛాంపియన్‌గా అవతరించింది. ఇప్పటి వరకు లీగులో తొమ్మిది ఫైనళ్లు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించింది. మరే జట్టుకీ ఈ ఘనత లేదు. గతేడాది పాయింట్ల పట్టికలో ఆఖర్లో నిలిచిన అదే జట్టు ఈసారి విజేతగా నిలిచేందుకు కారణాలేంటి? చెన్నై మాత్రమే ఇలాంటి అద్భుతాలను ఎందుకు చేస్తుంది?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram