Rafael Nadal: ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రఫెల్ నాదల్ టెన్నిస్ ద్వారా సంపాదించింది ఎంతంటే..?

స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ లో విజేతగా నిలిచి భారీ మొత్తాన్ని సంపాదించాడు. ఛాంపియన్ గా నిలవటం ద్వారా 14కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్న రఫా....కెరీర్ లో కేవలం ట్రోఫీలను గెలవటం ద్వారా అక్షరాలా 948 కోట్ల రూపాయలను సంపాదించాడు. 35 ఏళ్ల నాదల్ తన కెరీర్ లో 90 సింగిల్స్ టైటిళ్లు, 11 డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. యాడ్ ల ద్వారా కాకుండా ప్రైజ్ మనీ సంపాదనతోనే వెయ్యికోట్ల కు చేరువయ్యాడు రఫేల్ నాదల్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola