Everything about IPL Auction: మెగా వేలానికి ముందు ఏ జట్లు ఎలా ఉన్నాయి ?
Continues below advertisement
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో IPL మెగా వేలం జరుగుతుంది. ఈ సీజన్ నుంచి పది జట్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్షన్ కు ముందు ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Continues below advertisement