Praggnanandhaa Loses In Chess World Cup Final: ఓడినా సరే మనసులు గెలిచిన ప్రజ్ఞానంద
Continues below advertisement
18 ఏళ్ల ప్రజ్ఞానంద... సంచలనానికి సెంటీమీటర్ దూరంలో నిలిచిపోయాడు అంతే. ప్రపంచ ఛాంపియన్, దిగ్గజ ఆటగాడైన నార్వేకు చెందిన మాగ్నస్ కార్లసన్ ను దాదాపుగా ఓడించినంత పని చేశాడు. కానీ చివరకు కార్ల్సన్ తన అనుభవంతో ఫిడే చెస్ ప్రపంచకప్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.
Continues below advertisement