Praggnanandhaa vs Magnus Carlsen | ప్రపంచ ఛాంపియన్ ను ముచ్చెమటలు పట్టిస్తున్న కుర్రాడు | ABP Desam
చంద్రయాన్-3 సక్సెస్ తో పాటు యావత్ దేశం ఎదురుచుస్తోన్న మరో విజయం... చెస్ ఛాంపియన్ మాగ్నస్ క్లార్ సన్ పై భారతీయుడి గెలుపు కోసం. విశ్వనాథన్ ఆనంద్ వంటి వాళ్లు సైతం మాగ్నస్ కార్ల్ సన్ ముందు చతికిల పడిపోతే...16 ఏళ్ల కుర్రాడు బరిలో రఫ్పాడిస్తున్నాడు. అసలు ఎవరి కుర్రాడు..? 64 గళ్లలో ఎలా ఆరితేరాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం..!