FIFA World Cup 2022|Portugal vs Ghana Highlights|ఘనా పోరాడినా...విజయం పోర్చుగల్ నే వరించింది | ABP

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్ బోణీ కొట్టింది. గురువారం గ్రూప్‌-లో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో 3-2 గోల్స్‌తో ఘనాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఎన్నో మలుపులు జరిగాయి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola