Hardik Pandya About Sanju Samson : సంజూ శాంసన్ కు అవకాశాలు ఇవ్వకపోవడంపై హార్దిక్ పాండ్యా | ABP Desam
కివీస్ పై సిరీస్ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన కెప్టెన్ హార్దిక్ పాండ్య...సంజూ శాంసన్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదన్న రిపోర్టర్ల ప్రశ్నకు సమాధానమిచ్చాడు.