Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024 | బంగారు పతకం రాకపోవడంపై నీరజ్ ఫస్ట్ రియాక్షన్ |

Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024 | 

జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించడంపై నీరజ్ చోప్రా ANIతో మాట్లాడారు. " దేశం కోసం మెడల్ సాధించిన ప్రతిసారి సంతోషంగా ఉంటుంది. మెడల్ సాధించామన్నది పక్కనపెడితే.. వ్యక్తిగతంగా జావెలిన్ త్రోలో కూడా ఇంకాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన సమయం వచ్చింది. గాయాలు అవుతుంటాయి వాటిపై దృష్టి పెడుతూనే.. భవిష్యత్ ఆట గురించి టీమ్ కూర్చొని మాట్లాడాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా అథ్లెట్స్ ఫర్మామెన్స్ మంచిగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో బంగారం, వెండి పతకాలు వచ్చాయని ఇప్పుడు పోల్చాల్సిన పని లేదు.  అథ్లెట్స్ అందరు మనసు పెట్టి అడారు, మంచి ఫర్మామెన్స్ ఇచ్చారు. ప్రతిసారి మెడల్ వస్తుందని చెప్పలేం కొన్ని కొన్ని సార్లు మార్పులు వస్తుంటాయి. కొన్ని సార్లు వెనక్కిపోతాం, మరికొన్ని సార్లు ముందుకు పోతాం. భవిష్యత్ లో ఇండియా ఇంకా చాలా ఎక్కువ మెడల్స్ సాధిస్తుందనడానికి ఇవన్నీ సంకేతాలు" అని నీరజ్ చోప్రా అన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola