PV Sindhu: దిల్లీలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం
Continues below advertisement
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ అజయ్ సింగానియా దిల్లీ ఎయిర్ పోర్టులో పీవీ సింధును స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా సింధును కలిశారు.
Continues below advertisement